Two Municipal Officials Caught by ACB : రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు మున్సిపల్ అధికారులు,రూ.4.50 లక్షల కాంట్రాక్ట్ బిల్లు మంజూరుకు లంచం డిమాండ్
--కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ Two Municipal Officials Caught by ACB : ప్రజా దీవెన, సంగారెడ్డి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి లంచగొం డి అధికారులపై కొరడా ఝళిపిం చింది. సంగారెడ్డి జిల్లా సదా శివపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ (ప బ్లిక్ హెల్త్), అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శుక్రవారం మధ్యా హ్నం సుమారు 2.30 గంటల సమయంలో మున్సిపల్ కార్యా లయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. రూ.4.50...