UnionCabinet Green Signal to Women Reservation, Delimitation Bills : బిగ్ బ్రేకింగ్, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్, పార్లమెంటు లో కీలక చర్చకు రంగం సిద్ధం, 33 శాతం మహిళా కోటాకు ఆమోదం
UnionCabinet Green Signal to Women Reservation ,Delimitation Bills : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రాజకీయ వ్యవస్థలో కీ లక మార్పులకు దారితీసే రెండు ముఖ్యమైన బి ల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్ర ధానమం త్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సేవా తీర్థ్ లో జరిగిన కేంద్ర కేబి నెట్ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, ని యోజకవర్గా ల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులకు గ్రీన్ సిగ్నల్ లభిం చింది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల శాసన సభల్లో...