Multi-Zone-2 IG Shahnawaz Qasim surprise inspection at Narketpally Police Station : మల్టీ జోన్-2 ఐజీ షాహనాజ్ ఖాసీం దిశానిర్దేశం, పోలీస్ విధుల్లో నిర్లక్ష్యానికి తావులేదు, శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు

  --క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేయాలి Multi-Zone-2 IG Shahnawaz Qasim surprise inspe ction at Narketpally Police Station :: ప్రజా దీవెన, నల్ల గొండ క్రైమ్: ప్రజల రక్షణే ప్రధాన లక్ష్యంగా పో లీస్ అధికారు లు, సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ, అంకిత భావంతో విధులు నిర్వహించాలని మల్టీ జోన్-2 ఐజీ షాహనాజ్ ఖాసీం ఐపీఎస్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీకి తా వులేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డే వారిపై ఉక్కు పాదం మోపాలని పో...