Nalgonda Child Marriage Free District : నల్లగొండ కలెక్టర్ చంద్ర శేఖర్ బిగ్ అప్పీల్, బాల్య వివా హాలకు చెల్లుచీటీ పలుకుతూ నల్గొండను బాల్యవివా హరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి, బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం

--నాణ్యమైన విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి --గ్రామస్థాయిలో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలి --డిసెంబర్ 15 వరకు అధికారులు అప్రమత్తంగా ఉం డాలి Nalgonda Child Marriage Free District : ప్రజా దీవెన, నల్లగొండ: బాల్య వివాహాల నిర్మూలనే ల క్ష్యంగా నల్గొండ జి ల్లాలో సమగ్ర కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశే ఖర్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం వారి విద్య, ఆరోగ్యం, ఉ జ్వల భవిష్యత్తును దెబ్బతీస్తుందని...