Nalgonda Drinking Water Infrastructure : నల్లగొండ అభివృద్ధికి మరో భారీ నిధుల వరం,తాగు నీటి మౌలిక సదుపాయాల విస్తరణకు కీలక అడుగు
--మిషన్ భగీరథకు రూ.43.04 కోట్లు మంజూరు --101 గ్రామాలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు Nalgonda Drinking Water Infrastructure : ప్రజా దీవెన, నల్లగొండ: నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో తాగునీటి మౌలిక సదు పాయాల విస్తరణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటా యించింది.మిషన్ భగీరథ పథకం కింద నల్లగొండ ని యో జకవర్గ పరిధిలోని...