Arunachalam Trip rip:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ డిపో నుండి ఈ నెల 19వ తేదీ శుక్రవారం రాత్రి 08.00 గంటల కు నల్గొండ నుండి బయలుదేరి 20.07.2024 శనివారం ఉదయం 08.00 గంటలకు “కాణిపాకం” (kanipakam) స్వా మి వారి దర్శనం చేసుకొని, మద్యా హ్నం భోజనం తరువాత, 02..00 గంటలకు కాణిపాకం నుండి బయ లుదేరి సాయంత్రం 05.00 గంట లకు “శ్రీపురం గోల్డెన్ టెంపుల్ “(golden temple) దర్శనం అనంతరం అదే రోజు రాత్రి 08.30 గంటలకు గోల్డెన్ టెంపుల్ నుండి బయలుదేరి రాత్రి 12.00 గంటల లోపు అరుణాచలం (arunachalam)చేరుకొని, తెల్లవారితే ఆదివారం 21 వ తేదీన “పొర్ణమి” నాడు అరుణాచల ‘గిరి ప్రదక్షిణ’ (giripra dakshina)పూర్తి చేసుకొని, సాయంత్రం 05.00 గంటలకు నల్గొండ కు తిరుగు ప్రయాణం ఉంటుంది. అదే విధంగా 22 వ తేదీ సోమవారం ఉదయం 08.00 గంటలకు నల్గొండ కు చేరుకుంటుంది.
బస్సు చార్జీల వివరాలు ఇలా.(టోల్ ప్లాజా, బార్డర్ టాక్స్ కలిపి)
సూపర్ లగ్జరీ బస్సు పెద్దలకు రూ. 4వేలు, చిన్నపిల్లలకు రూ. 2200 లు, ఇక డీలక్స్ బస్సు పెద్ద లకు రూ. 3800, చిన్నపిల్లలకు రూ. 2వేలు చార్జీలు నిర్ణయిoచిట్లు తెలిపారు. కాగా ప్రయాణికులు టీ, టిఫిన్, భోజనం, దర్శనం టికెట్లు మరియు వసతి ఖర్చులు ఎవరివి వారే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.