CI Rajasekhar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్లగొండ వన్ టౌన్ సిఐ గా వేమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) పదవి బాధ్య తలు చేపట్టారు. నల్లగొండ (Nalgonda) పట్టణ వన్ టౌన్ సీఐగా ఏమి రెడ్డి రాజ శేఖర్ రెడ్డి సోమవారం పదవి బాధ్య తలు చేపట్టారు.ఇక్కడ పనిచేస్తున్న సీఐ సత్యనారాయణ సంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడంతో ఆ స్థానంలో రాజశేఖర్ రెడ్డి పదవి బాధ్య తలు చేపట్టారు.
రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) నల్లగొండ టూ టౌన్ ఎస్ఐగా పనిచేస్తూ సీఐ పదోన్నతిపై హైదరాబాద్ ఇంటలిజెన్స్ బదిలీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ (drugs)గాంజా వాటిపై ఉపేక్షించేది లేదని డ్రగ్స్ అలవాటు ఉన్నవారిపై నిగా ఎల్లవేళలా ఉం టుందని రౌడీ ఎలెమెంట్స్ అసాంఘిక కార్యక్రమాలు నిర్వ హించిన వారిపై ఉక్కు పాదం వేస్తామని ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చిన టైల్ 100 (100 dail) సమా చారం తెలపాలని మీడియాకు తెలిపారు.