Cream Biscuits: ప్రతి ఒక్కరూ కూడా తియ్యగా ఉండే క్రీమ్ బిస్కెట్లు (Cream Biscuits) తినేందుకు బాగా aఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లలు (kids) క్రీం బిస్క్యూట్స్ ను తినడానికి తెగ ఇష్టపడతారు. కానీ క్రీమ్ బిస్కెట్లను ఇష్టపడే వారు ఈ విషయం గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అదేంటంటే ఈ బిస్కెట్లు ప్రతి ఒక్కరి ఆరోగ్యినికి (health)అస్సలు మంచివి కావు, పైగా అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి..
నిజానికీ క్రీమ్ బిస్కెట్లు రుచిలో ఎంత బాగా ఉన్నప్పటికీ.. కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు వీటికి దూరంగా ఉండడం మంచింది. క్రీమ్ బిస్కెట్లు తింటే మేలు బుదులుగా శరీరంలో పాయిజన్ లాగా పనిచేస్తాయి. మీకూ శారీరక సమస్యలు ఉంటే క్రీమ్ బిస్కెట్లు తినకపోవడమే మంచిది. మెయిన్ గా ఊబకాయం (obesity) సమస్యతో బాధపడేవారు క్రీమ్ బిస్కెట్లకు తినకుండా ఉండాలి. క్రీమ్ బిస్కెట్లు బరువును బాగా వేగంగా పెరగడానికి దోహదపడతాయి. అందుకే క్రీమ్ బిస్కెట్లకు (Cream Biscuits) తినకుండా ఉంటె బెటర్. మీకు తరచుగా కడుపు నొప్పి వస్తుందా? కడుపు నొప్పి (stomach)అప్పుడప్పుడు వచ్చనా.. సరే.. క్రీమ్ బిస్కెట్లు అస్సలు తీసుకోకో కూడదు. అలాగే కొలెస్ట్రాల్ (Cholesterol) సమస్య ఉన్నా క్రీమ్ బిస్కెట్లు తినడకూడదు అని వైద్యులు తెలుపుతున్నారు. నిజానికి క్రీమ్ బిస్కెట్ల లలో ఉండే క్రీమ్‌లోని కొవ్వు శరీరానికి అంత మంచిది కాదు అని వైద్యులు (docters) తెలుపుతున్నారు .
బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడేవారు అంటే మధుమేహ (diabetes) వ్యాధిగ్రస్తులు ఈ రకమైన బిస్కెట్ కు దూరంగా ఉండండి. ఒకవేళ మధుమేహ వ్యాధిగ్రస్తులు క్రీమ్ బిస్కెట్ల తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అలాగే మలబద్ధకం సమస్యలున్నవారు కూడా వీటికి దూరంగా ఉండాలి. ఇందులో ఫైబర్ (fiber) అస్సలు ఉండదు. అందువల్ల మలబద్ధకం సమస్య మరింత పెరిగే అవకాశాలు ఎక్కువ.. ఏదిఏమైనా క్రీమ్ బిస్కెట్ల కు ఎక్కువ మోతాదులో తినకుండా ఉండడం మంచిది.