Jitender:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ డీజీపీగా (Telangana DGP) నియమితులైన సం దర్భంగా సచివాలయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ (Jitender) రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) ని మర్యాదపూర్వకంగా కలువగా పరస్పరం శుభాకంక్షలు తెలుపుకున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.