Chinta Sivarama Krishna:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: బీఎస్పీ నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి చింత శివరామకృష్ణ (Chinta Sivarama Krishna)భారతీయ జనతా పార్టీలో (bjp) చేరారు. సోమవారం బిజెపి జిల్లా కార్యాల యంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర ఉపాధ్య క్షులు (BJP State Upadhyay Ksulu)మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి బిజెపి కండువా కప్పి బిజెపిలోకి (bjp) ఆహ్వా నించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోలి మదు సూదర్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజు, లాలు నాయక్ పోతపాక సాంబయ్య, పెరికే ముని కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.