Madagoni Narendra Goud:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: బిజెపి జిల్లా అధికార ప్రతినిధిగా మాదగోని నరేందర్ గౌడ్ (Madagoni Narendra Goud)నియ మితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి (Nagam Varshit Reddy)నియామక పత్రా న్ని అందజేశారు. ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ తనను జిల్లా అధికార ప్రతినిధిగా నియమిం చిన జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు, మును గోడు నియోజకవర్గ ఇన్చార్జ్ గంగిడి మనోహర్కిలకు (Gangidi Manoharki)కృతజ్ఞతలు తెలి పారు. ఇందుకు సహ కరించిన బిజె పి మండల పార్టీ అధ్యక్షులు పెంబళ్ల జానయ్య, జిల్లా ఉపాధ్యక్షులు దర్శ నం వేణుకుమార్, జిల్లా కార్యదర్శి బొడిగె అశోక్ గౌడ్, నియోజకవర్గ కన్వీనర్ (Constituency Convenor) దూడల భిక్షంగౌడ్లకు నరేం దర్ ప్రత్యేక ధన్య వాదాలు తెలి పారు. ఈ కార్య క్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెంబళ్ల జానయ్య, బొబ్బిలి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అక్కెన పల్లి సతీష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు పందుల యాదయ్య, ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.