Ravi Goud:ప్రజా దీవెన నల్లగొండ టౌన్: బీజేపి ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార (BJP OBC Morcha is the state authority) ప్రతి నిధిగా పాలకూరి రవి గౌడ్ (Ravi Goud) ను నియమిస్తూ బీజేపి ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. నియామకానికి సంబం ధించి నియామక పత్రాన్ని బీజేపి రాష్ట్ర కార్యాలయంలో (BJP State Office) బీజేపి ఓబీ సీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పాలకూరి రవి గౌడ్ (Ravi Goud) ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లా డుతూ నాపై నమ్మకంతో నాకు అవకాశం కల్పించిన అధ్యక్షునికి కృతజ్ఞతలు చెప్పారు. నా నియా మకానికి సహకరించిన నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు నాగం వర్శిత్ రెడ్డితో పాటు పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పార్టీ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తాను అని పాలకూరి రవిగౌడ్ (Ravi Goud) తెలిపారు.