Jagdish Reddy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంట కండ్ల జగదీశ్ రెడ్డి (Jagdish Reddy) జన్మదినోత్సవ వేడుకలు ఘనం గా నిర్వహించారు. నల్లగొండ పట్టం లోని వీటి కాలనీలో గల బిఆర్ఎస్ పార్టీ (BRS party) జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనస భ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్ల మోతు భాస్కరరావు,చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్,మాజీ మార్కె ట్ కమిటీ చైర్మన్ లు,చీర పంకజ్ యాదవ్ బొర్ర సుధాకర్,జిల్లా గ్రం థాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్ట మల్లికార్జున రెడ్డి, మాజీ ము న్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి లతో కలిసి భారీ కేక్ కట్ చేసారు..
అంతకు ముందు సూర్యాపేట బిఆర్ఎస్ పార్టీ నాయకులు మారిపద్ది శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud)ఆధ్వర్యంలో గుం టకండ్ల జగదీశ్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై వీడియో క్లిప్ ను ఎల్ ఈడి స్క్రీన్ పై ప్రదర్శించగా భారీ సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా తిలకిం చా రు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, కొండూరి సత్యనారాయ ణ,కంచ నపల్లి రవీందర్రావు, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, అయి తగొని యాదయ్య, గాదెరాం రెడ్డి, మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగ స్వామి, రావుల శ్రీనివాస రెడ్డి మెరుగు గోపి,వీరాచారి కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్ వనపర్తి నాగేశ్వరరావు, గంజి రాజేందర్ దొడ్డి రమేష్, పేర్ల అశోక్, మాజీ ఎంపిటిసి సందీప్ రెడ్డి, సునంద రెడ్డి మాజీ సర్పంచ్ జంగయ్య, సతీష్, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్వి (brs) ఆద్వర్యంలో… నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర తొలి విద్యుత్ శాఖ మాజీ మంత్రి, సూ ర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Jagdish Reddy) 59వ జన్మదినం సంద ర్భంగా బిఆర్ఎస్ వి ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని రోగి సహాయకులకు అన్నదానం చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సంద ర్భంగా బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ప్రధా నకార్యదర్శి బొమ్మరబోయిన నాగా ర్జున, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయ కులు లొడంగి గోవర్ధన్, రాష్ట్ర ప్రధా న కార్యదర్శి చల్లా కోటేష్ యాదవ్, నోముల క్రాంతి కుమార్, నర్సింహ గౌడ్, అరవింద్, సత్యనారాయణ, లింగస్వామి, ఆంజనేయులు, వెంకన్న, శివ కుమార్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.