Ration rice harvesting:ప్రజా దీవెన, కోదాడ: మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో అక్రమముగా ఓ ఇంటిలో నిల్వ (hpuse) ఉంచిన 13 క్వింటాల రేషన్ బియ్యాన్ని (Ration rice) గురువారం తెల్లవారుజామున రూరల్ పోలీసులు పట్టుకున్నారు కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గణేష్ నగర్ కు చెందిన వాకా కుటుంబరెడ్డి నిరుపేదలకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని 8 రూపాయల కొని ఆంధ్రలో15 రూపాయలకు ఆంధ్రాలో అమ్మేందుకు అక్రమంగా ఇంట్లో నిల్వ ఉండటంతో పక్కా సమాచారంతో ఆ ఇంటి పై దాడి చేసి 13 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి (case filed) దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.