నల్లగొండ లో ముగిసిన జాబ్ మేళా
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా ఉపాధి కల్పనా కార్యా లయంలో (employment office) మినీ జాబ్ మేళా ( job m ela) విజయవంతంగా ముగిసింది. ఈ జాబ్ మేళాకు మూడు ప్ర ముఖ కంపెనీ ( company) హాజరు కాగా మొత్తంగా 65 మంది అభ్య ర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు.
వీరిలో 22 మంది ప్రాథమిక ఎంపిక కాగా ఇద్దరూ పేటీఎం (payt m) సంస్థలో ఉద్యోగం సాధించారు. ఉద్యోగం పొందిన వారికి ఉ పా ధి కల్పన కార్యాలయం జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సామ మాధవరెడ్డి (madhava Reddy) ఇద్దరికీ నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ మాధవ రెడ్డి మాట్లాడుతూ ఇకపై ప్రతినెలా క్రమం తప్ప కుండా రెండు జాబ్ మేళా లు నిర్వహించడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు క ల్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
Employment jobs