Madagani Srinivas Goud: స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా –బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్
Madagani Srinivas Goud:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ని కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకెళ్లాలని బిజెపి రాష్ట్ర కార్య దర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ (Madagani Srinivas Goud) పిలు పునిచ్చారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కార్య కర్తలు అందరూ కష్టపడి గ్రామాల్లో సర్పంచిగా గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. భార తీయ జనతా పార్టీ నల్గొండ మండ ల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్ (Bogari Anil Kumar)అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశా నికి ఆయన ముఖ్యఅతిథిగా హాజ రై మాట్లాడుతూ అదేవిధంగా మం డలంలో పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి పార్టీకి అత్యధిక ఓట్లు వేసిన మండల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు గోలి మధు సూదన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతేపక సాంబ య్య,మండల ప్రధాన కార్యదర్శి లు కొత్తపల్లి ప్రమోద్, (Goli Madhu Sudan Reddy, Assembly Convener Dayam Bhupal Reddy SC Morcha State Secretary Pothepaka Sambaiah, Mandal General Secretary Kothapalli Pramod)చామకూరి మహే ష్ ,దళిత మోర్చా నాయకులు బాకీ నరసింహ, మహిళ నాయకురాలు ఇరిగి చిలకమ్మ మండల ఉపాధ్య క్షులు రేగట్టే రూక్న గౌడ్ ,కొత్తపల్లి వెంకన్న ,సైదా చారి మండల నాయకులు జంజీరాల మల్లికార్జున్ బుచ్చాల నాగరాజు గౌడ్, శ్రీహరి పనస సురేష్ పోతేపక నవీన్, కందుకూరి సుధాకర్, దుబ్బాక లక్ష్మణ్ ,జనయ్య ,నరాముల లింగస్వామి సూరిగిరి వెంకట్ రెడ్డి రాజేష్ వెంకన్న sk సాదక్ మరియు బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.