Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chaitra Foundation: ఇటుకులపహాడ్ కు బాడీ ఫ్రీజర్

Chaitra Foundation: ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండలం ఇటుకులపహాడ్ గ్రామంలో చైత్ర ఫౌండేషన్ (Chaitra Foundation)ఆధ్వర్యంలో తన తండ్రి యంగలి అంజయ్య జ్ఞాపకార్థం ఫౌండేషన్ ఛైర్మెన్ యంగలి రామకృష్ణ గౌడ్ బాడీ ఫ్రీజర్ ను (Body freezer) గ్రామస్థులకు అందజేశారు.ఈ సందర్బంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ గ్రామం తో పాటు పరిసర గ్రామాల వారు ఎవరు మరణించిన ఉచితంగా బాడీ ఫ్రీజర్ ను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. చైత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలం లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు రామకృష్ణ గౌడ్ తెలిపారు.