Srisailam: ప్రజా దీవెన, కర్నూల్ : శ్రీశైలం డ్యాం (Srisailam Dam) వంతెన సమీపంలో కృష్ణాలో ఒకరు గల్లంతైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. శ్రీశైలం డ్యాం (Srisailam Dam)దిగు వ భాగాన లింగాలగట్టు పెద్దవం తన సమీపంలో ఈతకొ డుతూ వ్యక్తి నదిలో గల్లంతయ్యా రు. అందరు చూస్తుండగానే వ్యక్తి నీటిలో కొట్టుకపోవడం గమనార్హం.
గల్లంతైన వ్యక్తి నల్గొండ జిల్లా పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన యాదయ్య (48) గా గుర్తించారు. శ్రీశైలం భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేం దుకు స్నేహితులతో కలిసి శ్రీశైలం (Srisailam )వచ్చారు. ఈ క్రమంలో ఈతకొడు తూ నీటిలో గల్లంతయ్యారు. తెలం గాణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.