Classification of SC: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఏబి సిడి వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు (Supreme Court verdict)నిచ్చిన నేపద్యంలో నల్లగొండ మున్సిపాలిటీ (Nalgonda Municipality)పరిధిలోని 14 వ వార్డు మర్రిగూడ గ్రామంలో ప్రజా దళిత సంక్షేమ సమితి రాష్ట్ర చైర్మన్ బిపంగి జగ్జీవన్ రామ్ (Bipangi Jagjeevan Ram) ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం, మిఠాయిలు పంచి హర్షo వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మానికి బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి హాజరై మాట్లా డుతూ ఎమ్మార్పీఎస్ (Mmarps)ఉద్యమ సారధి మందకృష్ణ మాదిగ సాగిం చిన పోరాట ఫలితంగా ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైందని దీనికి బిజె పి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిం చిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బిపంగి జగ్జీవన్ రామ్, బీపంగి చంటి, పందుల వెంకట్, పందుల ప్రసాద్, బొజ్జ ప్రణవ్, వంశీ, పవన్, ప్రేమ్, మ నోజ్, ముత్తయ్య లక్ష్మయ్య, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.