Lions Club: ప్రజా దీవెన, శాలిగౌరారం ఆగస్టు 6 శాలిగౌరారం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (Primary Health Centre)లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లో గర్భిణీ మహిళలకు (Pregnant women) పౌష్టికహారం క్లబ్ (Nutrition Club)అధ్యక్షులు డెంకల సత్యనారా యణ-వెంకటమ్మ దంపతులు అంద జేశారు. వైద్య సిబ్బందికి పండ్లు, స్వీట్స్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా మండల వైద్యధికారిని సూర్య శిల్ప మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారాయణ Denkala Satyanarayana) మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ మహిళకు పౌష్టికహర భోజనం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో క్లబ్ చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు, ఆసుపత్రి సూపర్ వైజర్లు దయామని, మరియా,ఐసీడీస్ సూపర్ వైజర్ భవాని, పిహెచ్ఎన్ రాములమ్మ, వైద్య సిబ్బంది మోలుగూరి భాస్కర్, సైదులు, వెంకట నారాయణ, క్లబ్ కోశాధికారి వడ్లకొండ బిక్షం గౌడ్, సభ్యులు గుండ్ల రామ్మూర్తి, నిమ్మల వీరాస్వామి, బండారు శంకర్, చిర్రబోయిన రమేష్,మురారిశెట్టి కరుణాకర్,బట్ట చిన సైదులు,గండూరి విజయలక్ష్మి,హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.