— సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Supreme Court: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కళాశాల క్యాంపస్‌లలో (College campus) విద్యార్థులు హిజా బ్లు ధరించడాన్ని భారత అత్యు న్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సమర్ధించింది. హిజాబ్ ధరించ డాన్ని నిషేధిస్తూ ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ కాలేజీ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తాత్కా లికంగా నిలిపివేసింది. హిజాబ్‌పై నిషేధం విధిస్తే మహిళా సాధికారత (Women Empowerment) ఎలా సాధ్యపడుతుందని కళాశాల యాజమాన్యాన్ని కోర్టు ప్రశ్నించిం ది.హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థినులకు అనుమతిస్తూ తీ ర్పు వెలువరించింది. ఈ కేసుపై గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సుప్రీం పాక్షికంగా స్టే విధించింది. కళాశాల యాజమా న్యం తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.