Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Naganna Goud: సర్దార్ సర్వాయి పాపన్న జయంతోత్సవాల్లో నాగన్న

Naganna Goud: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాదు రవీంద్ర భారతిలో (Rabindra Bharti) జాతీ య జై గౌడ్ ఉద్యమ సారధి సర్దార్ సర్వాయి పాపన్న జయంతో త్సవాల నిర్వాహకులు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్దార్ సర్వాయి పాపన్న(Sardar Sarvai Papanna) జయంతోత్స వాల్లో జాతీయ ఐఎన్టియుసి కార్యని ర్వాహక కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్ (Naganna Goud) పాల్గొన్నారు. ఆదివారం జరుగుతున్న జయంతోత్సవాల్లో భారీ ఎత్తున గౌడ సంఘం నాయ కులు (Leaders of the Gowda community)పాల్గొన్నారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర జాతీయ కాంగ్రెస్ నాయకు లు శ్రీహరి ప్రసాద్ గౌడ్, మాజీ మంత్రులు జోగి రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ నూతి శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎమ్మె ల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, తెలంగాణ గౌడ హాస్టల్ అధ్యక్షులు చక్రవర్తి గౌడ్, వేణు గౌడ్, సూరగాని లింగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.