–కన్న తల్లిదండ్రులకు గర్భశోకం కట్టబెడుతున్నారు
–గురుకులాల్లో మరణాలపై తక్ష ణమే స్పందించాలి
–రాజకీయాలకు అతీతంగా వ్యవ హరించాలి
–రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ సూచన
KTR: ప్రజా దీవెన, హైదరాబాద్ : రాష్ట్రం లోని గురుకుల విద్యాసంస్థల్లో వి ద్యార్థుల మరణాల పట్ల ప్రభుత్వం రాజకీయాలకు (Government is politics) అతీతంగా స్పందించి మరణాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని, తల్లిదం డ్రులకు గర్భశోకం మిగల్చొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆరెస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హితవు పలికారు. ఇటీవల పెద్దపూర్ గురు కుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్థి (student)అని రుధ్ కుటుంబ సభ్యులను సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచ ర్ల బొప్పాపూర్ లో పరామర్శించా రు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ అనిరుధ్ అనే చిన్నారి మర ణం ఆ తల్లితండ్రులతో పాటు ప్రతీ ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోందన్నా రు.
ఇలాంటి సంఘటనలకు సంబం ధించి రాజకీయాలు వద్దని, మన అందరికీ కుటుంబాలు ఉన్నాయ న్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యా రుల మరణాలపై ఆయనఆవేదన వ్యకంచేశారు ఈ విషయాన్ని రాజకీయ కోణంలో (The political aspect)చూడకుండా ఆ విద్యార్థు లకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కుటుంబ సభ్యులను కోల్పోతే ఎంత బాధ ఉంటదోఅర్థం చేసుకో గలమన్నారు. ఈ 8 నెలల కాలంలో 36 మంది గురుకుల విద్యార్థులు మృత్యువాత పడ్డారన్నారు. కొంద రు విషాహారం తిని, మరికొందరు పాముకాట్ల కారణంగా, ఇంకొందరు విద్యార్థులు అనుమానాస్ప దంగా చనిపోవటంబాధాకరమన్నారు.పిల్లలు విషాహా రం (Children are poisonous) తిని హాస్పిటల్లో పాలైన పరిస్థితి వచ్చిందన్నారు. పిల్లలు బాగుండాలి, వారు ప్రపం చంతో పోటీపడే విధంగా చదువు కోవాలని మనం వెయ్యికిపైగా గురుకులాలు పెట్టుకున్నామన్నారు. వాటిని ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలుగా (Inter Colleges, Degree Colleges)కూడా అప్ గ్రేడ్ చేసుకున్నా మని గుర్తు చేశారు. ప్రభుత్వం సంక్షేమ పాఠశాలు, సంక్షేమ వసతుల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే తల్లి తండి మాదిరిగా బాధ్యత తీసుకోవాలన్నారు.