BJYM huge rally: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga)అభియాన్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ బీజేవైఎం(BJYM) ఆధ్వ ర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక దేవరకొండ రోడ్డు నుండి సు భాష్ చంద్రబోస్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాదగోని శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం (BJYM)జిల్లా అధ్య క్షులు వంగూరి రాఖీ, బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.