PG College: ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగాలు సాధారణ బదిలీలలో భాగంగా కె ఆర్ ఆర్ అటానమస్ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల (PG College)ప్రిన్సిపల్ గా కళాశాల పూర్వ విద్యార్థి చందా అప్పారావు మంగళవారం అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల (college) అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పూర్వ విద్యార్థులు విద్యార్థులు అభినందనలు తెలిపారు అనంతరం కళాశాలకు స్వచ్ఛందంగా బూరి భూదానం చేసిన కొండపల్లి రాఘవమ్మ రంగారావు దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి సత్కరించారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.