Yadagiri Temple: ప్రజా దీవెన, యాదగిరి గుట్ట : శ్రీ యాదగిరి (Yadagiri Temple) లక్ష్మి నరసింహ స్వామి నీ దర్శించుకునేందుకు పటాన్ చెరువుకు చెందిన జూహికుమారి అనే మహిళ ఆలయంలో తన చెవి కమ్మాను (Ear ring) పోగొట్టుకోగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సురక్ష సిబ్బంది (Surkasha Staff) సుదగాని వినయ్ గౌడ్ కి దొరకగా ఎస్ పి ఎఫ్ (SPF) సిబ్బంది చంద్రతో కలసి భక్తురాలు జూహి కుమారికి అప్పగించారు. నిజాయితీ చాటు కున్న వినయ్ గౌడ్ ను ఆలయ అధికారులు, భక్తురాలు కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.