Srinivas Goud: ప్రజా దీవెన/ యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం లోని చందేపల్లి గ్రామానికి చెందిన సుదగాని శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మునుగోడు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గా విధులు నిర్వహి స్తున్నారు. స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లాలో సుదగాని శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud)ఉత్తమ అగ్రికల్చర్ ఆఫీసర్ అవార్డు అందుకున్నారు. పలువురు ప్రముఖులు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి జిల్లా కలెక్టర్ నారాయ ణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, డిఏఓ శ్రవణ్ కుమార్ (Collector Narayana Reddy, SP Sarath Chandra Pawar, DAO Shravan Kumar)చేతుల మీదు గా ప్రశాంసా పత్రాన్ని అందుకు న్నారు. ఉత్తమ ప్రశాంత పత్రం అవార్డు అందుకున్న శ్రీనివాస్ గౌడ్ ని చందేపల్లి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మునుగోడు మండల ప్రజ లు, పలువురు అభినందించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.