Treatment for turtle:ప్రజా దీవెన, కోదాడ: కోదాడ మున్సిపల్ పరిధిలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో (Animal Hospital) తాంబేలుకు వైద్యం అందించి ప్రాణాలు కాపాడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య పిలుపుని వివరాల ప్రకారం చిలుకూరు మండల కేంద్రంలోని ఎన్స్పీ కాలువ పక్కన ఉన్న గ్లోబస్ స్కూల్ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు స్కూల్ లో. తన వద్దకు వచ్చిన ఒక తాబేలుని (the turtle) ఆహారం అందించి పెంచుతుండగా తాబేలు గత నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో సోమవారం కోదాడ పట్టణం లోని ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకురాగా పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య, లక్షణాల ఆధారంగా సూది మందు ఇచ్చి నాల్గురోజులపాటు యాంటీబయాటిక్ పౌడర్ కలిపిన నీటిలో ఉంచాలని , ఆహారంగా కారట్ కీరా ఇతర కాయగూరలు పండ్ల ముక్కలను చిన్నగా కత్తిరించి అందించాలని సూచించారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.