Yadagiri: ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌ రారం తహసీల్దార్ గా పి. యాదగిరి (Yadagiri) బుధవారం బాధ్యతలు స్వీకరిం చారు. ఈయన తిరుమలగిరి సాగర్ (Tirumalagiri Sagar)నుండి ఇక్కడికి బదిలీ పై వచ్చారు. ఇక్కడ తహసీల్దార్ గా పనిచేసిన అన్వర్ హుస్సేన్ హై దరాబాద్ కు గత నెలలో బదిలీ పై వెళ్లారు. ఇక్కడ ఇంచార్జ్ తహసీ ల్దార్ గా పనిచేస్తున్న అబ్దుల్ సత్తార్ (Abdul Sattar) నుంచి నూతనంగా వచ్చిన తహ సీల్దార్ యాదగిరి బాధ్యతలు చేప ట్టారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు తహసీల్దార్ యాదగిరి ని పరిచయం చేసుకొని శాలువాల తో ఘనంగా సన్మానించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.