Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Village Agriculture Department: ఉరుమడ్ల లో ఉద్యోగులకు సన్మానం

Village Agriculture Department: ప్రజా దీవెన, చిట్యాల: బదిలీలపై వెళ్లిన ఉరుమడ్ల గ్రామ వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి ఎ ఇ ఓ వికాస్, నూతనంగా ఉరుమడ్ల (thunder)గ్రామానికి వచ్చిన వ్యవసాయ విస్తరణ అధికారి (Agricultural Extension Officer)శశాంక లను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మా నించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పల్లపు బుద్ధు డు, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోనే టి యాదగిరి గ్రామ శాఖ అధ్యక్షులు (Village branch presidents) చెరుకు సైదులు, మాజీ ఎంపీటీసీ పోలగొని స్వామి, సోషల్ మీడియా ఇన్చార్జి పట్ల జనార్ధన్, ఉద్యమ నాయకులు జన్నపాల శ్రీను, యాదవ సంఘం అధ్యక్షుడు బొడ్డు శ్రీను, పాకాల దినేష్, పంచాయతీ కార్యదర్శి సోమేశ్వర రావు, మర్రి రమేష్ , మేడబోయిన శ్రీను, అనంతుల శంకరయ్య,బోయ స్వామి మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.