Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

National Sports Day: ఘనంగా తేజ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు.

National Sports Day: ప్రజా దీవెన, కోదాడ: హాకీ మాంత్రికుడు మేజర్.ధ్యాన్ చంద్ జన్మదిన వేడుకలను (Dhyan Chand’s birthday celebrations) గురువారం పట్టణంలోని స్థానిక తేజ పాఠశాలలో (Teja school) ఘనంగా నిర్వహించారు ముందుగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కళాశాల ప్రిన్సిపల్ అప్పారావు మాట్లాడుతూ భారతదేశం ఆగస్టు 29న ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా క్రీడా దినోత్సవంగా (As a sports day) నిర్వహిస్తుంది.తెలిపారు క్రీడలు విద్యార్థులలో మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని తెలిపారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రైమరీ ఇంచార్జ్ ఝాన్సీ, హై స్కూల్ ఇన్చార్జ్ వి. రామ్మూర్తి, గణేష్, రాంబాబు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.