Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Check Distribution: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

Check Distribution: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ మండలం పెద్దసూరారం గ్రామానికి చెందిన బండారి పద్మకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును (Check Distribution: ) శుక్రవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి (Gummula Mohan Reddy)చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దసూరారం గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లి యాదగిరి యాదవ్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏడుదొడ్ల వెంకట్రామిరెడ్డి, ప్రవీణ్,పురుషోత్తం,వెంకన్న,రాంబాబు, క్రాంతి,భాను,క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు..