Pandu Ranga Reddy: ప్రజా దీవెన, మాడ్గులపల్లి: నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గజలాపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గా దేవి విగ్రహ ప్రతి ష్ట మహోత్సవ (Sri Sri Sri Kanakadurga Devi Pratishta Mahotsava)కార్యక్రమoలో బుసి రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసి రెడ్డి పాండురంగారెడ్డి (Pandu Ranga Reddy) పాల్గొన్నారు. గ్రా మ పెద్దల ఆహ్వానం మేరకు హాజ రైన ఆయన ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో తిరు మలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, నెల్లికల్లు మాజీ సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, బాబుసాయిపేట మాజీ సర్పంచ్ కలగాని శ్రావణ్ కుమార్, మాజీ యంపిపి తిరు మలనాధ గుడి చైర్మన్ బుర్రి రామి రెడ్డి, మాజీ కోఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి,బుసిరెడ్డి మట్టా రెడ్డి, వెంకన్న యాదవ్,అబ్దుల్ కరీం, నితిన్,వంగాల భాస్కర్ రెడ్డి, తేరా అఖిల్ రెడ్డి,గజలా పురం గ్రామ పెద్దలు మరియు యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.