State Bench Press Championship: ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన జి. అభిరామ్(abhiram) తెలంగాణ స్టేట్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్‌లో (State Bench Press Championship) గెలు పొందారు. నల్గొండ పట్టణంలోని జిమ్ కోచ్ (zim coach)సంతోష్ నేతృత్వంలోని ది నెక్స్ట్ లెవెల్ జిమ్ లో బాడీ బిల్డర్ గా కొనసాగుతోన్న బి అభిరామ్ ఆగస్టు 31వ తేదీ , సెప్టెంబరు 1 తేదీల్లో రెండు రోజులపాటు మేడ్చల్ లో జరిగిన తెలం గాణ స్టేట్ బెంచ్ ప్రెస్ ఛాంపి యన్ షిప్‌లో సీనియర్ 120 బరువు విభాగంలో అభి రామ్ రజత పతకాన్ని సాధించాడు. నల్గొండ జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసో సియేషన్(Powerlifting Association) అధ్యక్షుడు షేక్ జునైద్ హష్మీ , జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అష్రఫ్ అహ్మద్ లు రజకత పథకం సాధించిన బి. అభిరామ్ ను అభినందించి సత్కరించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.