Ranganath: ప్రజా దీవెన, హైదరాబాద్: ‘హైడ్రా’ కమిషన్ రంగనాథ్‌ను (Ranganath) హెచ్ ఎం డి ఎ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన కమిటీకి ఛైర్మన్‌గా (Chairman of the committee)నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ ఆర్ ఆర్ వరకు ఉన్న జలవనరుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ కట్టడాలను హైడ్రా (hydra) కూల్చివేస్తోంది. ఈ నేప థ్యంలో హెచ్ఎండీఏ పరిధిలోని 7 జిల్లాల్లో ఉన్న చెరువులను పరి రక్షించే బాధ్యతలను కూడా హైడ్రా (hydra) కు అప్పగించాలని సీఎం యోచి స్తున్నట్లు సమాచారం
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.