Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Donation: వంద కోట్ల విరాళం.. ఎవరిచ్చా రoటే

Donation: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ లో వరద భాదితులకు (For flood victims) తెలం గాణ ఉద్యోగులు భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ ఉద్యో గులు గొప్ప మనసుచాటుకు న్నా రు. తెలంగాణ ప్రభుత్వ (Telangana Govt)ఉద్యో గు ల కీలక నిర్ణయం వరద బాధితు లకు సహాయంగా ఒకరోజు వేతనం రూ.100 కోట్ల విరాళం (donation) ప్రకటించా రు.