Bumper Offer: మన సౌత్ ఇండియాలోనే హైదరాబాద్ బెంగళూరు నగరాలు టాప్ సిటీ లాగా పేరు సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్ కు నిత్యం అనేకమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పండగలు వచ్చాయంటే సరి ప్రజలు అందరూ కూడా వాళ్ళ ఊర్లకు ప్రయాణాలు మొదలుపెడతారు. ఇక హైదరాబాద్, బెంగళూరు (Hyderabad ,Bangalore) నగరాలలో మెట్రో నగరాలుగా పిలుస్తారు .
అయితే ఈ క్రమంలో రెండు నగరాల మధ్య ప్రయాణం చేసే వారికి ఒక మంచి బంపర్ ఆఫర్ (bumper offer). అది ఏమిటి అంటే ఇప్పుడు 99 రూపాయలకే హైదరాబాద్ బెంగళూర్(Hyderabad ,Bangalore) మధ్యప్రయాణం చేయవచ్చు. రెండు మెట్రో నగరాల మధ్య కేవలం 99 రూపాయలకే ప్రయాణం చేసే విధంగా కలిపేస్తున్నట్లు ఫిక్స్‌బస్ తెలియచేసింది. వాస్తవానికి చార్జీల విషయానికి వస్తే ఫస్ట్ వీక్ బాక్సులు తక్కువగానే ఉంటాయి ఇంటర్నేషనల్ బ్రాండ్ గా సంస్థకు చెందిన దక్షిణాది రాష్ట్రాలలో మంచి పేరు కూడా సొంతం చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్, (Hyderabad ,Bangalore)బెంగళూరు నుంచి చైనా మార్గాలలో (cheenai,Bangalore)ఈ సంస్థ కూ చెందిన బస్సులు ప్రయాణాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ ఫిక్స్‌బస్ సంస్థకు చెందిన బస్సులను కర్ణాటక వాణిజ్య, పరిశ్రమలు, మౌలిక వసతుల మంత్రి ఎంబీ పాటిల్ ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫ్లిక్స్ సీఓఓ మ్యాక్స్ జుమేర్, సహ వ్యవస్థాపకులు డేనియల్ క్రాస్ వంటివారు కూడా పాల్గొనడం జరిగింది.
బెంగళూరు నగరం నుంచి సుమారు 33 నగరాలకు వారి బస్సు సర్వీస్ లను ప్రారంభించినట్లు ఫిక్స్‌బస్ సంస్థ వారు తెలియజేశారు. అలాగే వారి సంస్థ నుంచి కొత్త బస్సులను (new buses) వాడుకలోకి తీసుకొని వస్తున్న కార్యక్రమం లో టికెట్ బుక్ చేసుకుని ఆఫన్ ను ప్రకటించినట్లు ఫిక్స్‌బస్ సంస్థ వారు తెలియజేశారు. సెప్టెంబర్ నెలలో 3వ తేది నుంచి 15వ తేది మరి తేది వరకు మాత్రమే రూ. 99 ధర టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని ఫిక్స్‌బస్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. అలాగే ప్రయాణ తేదీలు విషయానికి వస్తే సెప్టెంబరు 11వ తేది నుంచి అక్టోబరు 6వ తేది మధ్య ఉండాలని తెలియజేశారు. ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా ఈ మార్గంలో ప్రయాణం చేయాలనుకుంటే ఈ బస్సు ద్వారా బుక్ చేసుకుని ఈ సద్గుణ అవకాశాన్ని వినియోగించుకోండి