–ప్రకటించిన నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: ప్రజా దీవెన, హైదారాబాద్: వరద బాధితులను ఆదుకునేందుకు హె రిటేజ్ ఫుడ్స్ (HERITAGE FOODS) చైర్మన్ నారా భువనే శ్వరి (Nara Bhuvaneshwari)సైతం రెండు తెలుగు రాష్ట్రా లకు విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో కోటి రూపాయలు చొప్పున ఆమె విరా ళం ప్రకటించారు.రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధికి (CM Relief Fund) హెరిటేజ్ ఫుడ్స్ చెక్కులు పంప నుంది. కష్టాల్లో ఉన్న బాధితులను అధికొనేందుకు తమ సహాయం ఉపయోగపడుతుందని భువనే శ్వరి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
