Padmanabha Swami Vrata: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: అనంత చతుర్దశి (Ananta Chaturdashi)సందర్భంగా మంగళవారం నల్లగొండ పట్టణం లోని శ్రీనగర్ కాలనీ లో అనంత పద్మనాభ స్వామి వ్రత (Padmanabha Swami Vrata) పూజలు ఘనంగా నిర్వహించారు. 16 రకాల వంటలను స్వామివారికి నైవేద్యం సమర్పించి అనంతరం వాయినాలు (instruments) సమర్పించారు. ఈ కార్యక్రమంలో చొక్కారపు మాధవి వెంకటేశ్వర్లు, రాధికా,రమా , నిర్మల, పుష్ప, ప్రీతి, ధనలక్ష్మి, భార్గవి, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.