Kakinada GGH Doctors: ప్రజా దీవెన, కాకినాడ: మహిళా రోగికి (Female patient)’అదుర్స్’ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స చేసిన కాకినాడ జీజీహెచ్ వైద్యులు .ఓ మహిళా రోగికి ‘అదుర్స్’ సినిమా చూపిస్తూ కాకినాడలోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) వైద్యులు మంగళవారం విజ యవంతగా శస్త్రచికిత్స (surgery)చేశారు. 55 ఏళ్ల మహిళ మెదడులో 3.3×2.7 సెం.మీల పరిమానంలోని కణితిని ‘అవేక్ క్రానియోటమీ’ విధానంలో వైద్యులు తొలగిం చారు. సర్జరీ సమయంలో నరాలు దెబ్బతినకుండా నివారించేందుకు సినిమా చూసేలా చేశారు. కాకినా డ జీజీహెచ్ ఈ తరహా శస్త్రచికిత్స (surgery) చేపట్టడం ఇదే తొలిసారి. మరో 5 రోజుల్లో ఆమెను డిశ్ఛార్జి (surgery) చేస్తామ న్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.