Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Johnny Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్

Johnny Master: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా అజ్ఞాతం లో ఉండి తీవ్ర చర్చనీ యాంశమైన డాన్స్ మాస్టర్ జానీ ని (Johnny Master) హైదరాబాద్ ఎస్ఓటీ, పోలీసులు బెంగళూరులో (Police in Bangalore) గురువారం ఉద యం అదుపులోకి తీసుకున్నారు.ఓ మహిళా డాన్సర్‌పై లైంగిక వేధిం పులకు పాల్పడి పరారీలో ఉన్న ప్ర ముఖ కొరియోగ్రాఫర్ జానీ ఈ మేరకు ఆయనను హైదరాబాద్‌కు తీసుకొచ్చేం దుకు ఏర్పాట్లు చేస్తు న్నారు.

కేసు (case)నమోదైన నాటి నుం చి జానీ మాస్టర్ నెల్లూరుకు పారి పోయాడని హైదరాబాద్ నగరం లోనే ఓ స్నేహితుడి ఇంట్లో తల దాచుకుంటున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆయ నను వెతికేందుకు మొత్తం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. అలాంటి వార్తలకు చెక్ పెడుతూ ఇవాళ సైబరా‌బాద్ పోలీసులు (Cyberabad Police) జానీ మాస్టర్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇప్పటికే ఇలాంటి ఆరోప ణలతోనే ఆయన గతంలో 6 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపి నట్లుగా తెలుస్తోంది.