Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fire Accident: వాకీ టాకీలు పేలిన ఘటనలో 9 మంది మృతి.. 300 మందికి గా యాలు

Fire Accident: ప్రజా దీవెన, లెబనాన్: వాకీ టాకీలు పేలిన (Walkie talkies exploded) ఘటనలో 9 మంది మృతి చందగా 300 మంది గాయాల పాలయ్యారు. లెబనాన్‌ లో (Lebanon)వరుస పేలుళ్లు ఆందోళన రేకిత్తి స్తున్నాయి. లెబనాన్‌లోని హిజ్బు ల్లాకు చెందిన కీలక స్థావరాల వద్ద బుధవారం వాకీ టాకీలు పేలిన ఘటనలో 9 మంది మృతి చెంద గా, 300 మందికి పైగా గాయపడ్డా రు. లెబనాన్ లోని అనేక ప్రాంతా లలో గృహ సౌర శక్తి వ్యవస్థలు, ల్యాండ్ లైన్ టెలిఫోన్లు (systems, land line telephones)కూడా పేలినట్లు వార్తా కథనాలు పేర్కొ న్నాయి. కాగా అంతకుముందు రోజు లెబవాన్ వ్యాప్తంగా పేజర్లు పేలడంతో 12 మంది చనిపోగా, దాదాపు 3,000 మంది గాయ పడ్డారు.