Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ganesh shobhayatra : నార్కట్ పల్లిలో ఘనంగా శోభా యాత్ర వేడుకలు

నార్కట్ పల్లిలో ఘనంగా శోభా యాత్ర వేడుకలు

ప్రజా దీవెన, నార్కట్ పల్లి: బిఆర్ ఎస్ జిల్లా నాయకురాలు రేగట్టే శో భ ( regatte shobha) మాట్లా డుతూ నిరంతరం నార్కెట్ పల్లి ( narkatpally) మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారో గ్యాలతో వర్ధిల్లాలని గణనాథుడి ( ganesh) ఆశీర్వాదం గ్రామ ప్రజ లందరిపై ఉండాలని భగవంతుని ( lord ) ప్రార్థించారు.

ఈ కార్య క్ర మంలో బిఆర్ఎస్ జిల్లా నాయకు రాలు రేగట్టే శోభా చె ర్వుగట్టు తాజా మాజీ సర్పంచ్ మల్ల బాలకృష్ణ గ్రామానికి చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ganesh shobhayatra