Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Get Together: ముప్పరెళ్ళ తర్వాత కలిసిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు..ఆత్మీ య సమ్మేళనం ఆనందభరితం

Get Together: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు హైస్కూల్ 1987 88 పూర్వ 10వ తరగతి విద్యార్థులు ఆదివారం నల్లగొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం (Get Together)శ్రీదేవి సైదులు అధ్యక్షతన నిర్వ హించడం జరిగింది. ఆనాటి ప్రధా నోపాధ్యాయులు సోమేశ్వర రావు ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు (Venkateshwar)స న్మానించడం జరిగింది. ఈ సంద ర్భంగా పాలడుగు నాగార్జున పూ ర్వ విద్యార్థి మాట్లాడుతూ మానవ జీవితంలో చదువు అత్యంత కీలకమైందని విద్యార్థి దశ తిరిగి రానిదని అన్నారు ఆనాడు కనీసం 7 కిలోమీటర్లు నడిచి స్కూలుకు వెళ్లాల్సి వచ్చిందని చందనపల్లి సూరారం రామరము నుండి కాలినడకన పాఠశాలకు హాజరయ్యే వారమని గతాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం నేర్చుకున్నామని ఆనాడు పదో తరగతి పూర్వ విద్యార్థులందరూ చాలా చక్కని బాధ్యతలలో ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలలో స్థిరపడ్డారని తెలియజేశారు. ఈ సమాజానికి పూర్వ విద్యార్థులందరూ (students) ఒక మెసేజ్ ఇచ్చారు చదువు లేనిదే బతకలేమని చదివే మానవ జీవితాన్ని మార్చ మార్చే శక్తి ఉందని భవిష్యత్తు పిల్లల క్రమశిక్షణగా ఉన్నత చదువులు చదివి ఈ సమాజానికి ఎంతో మేలు చేయడానికి ప్రయత్నం చేయాలని అన్నారు.

నేడు విద్యావ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నప్పటికీ బతుకు తెరువు కోసం అవసరమైన చదువులు లేవన్నారు బీటెక్లు ఎంటెక్లు పీజీలు డిగ్రీలు చేసిన ఉద్యోగాలు దొరకడం లేదన్నారు తమకు ఇష్టమైన పనులు చేస్తూ ముందుకు పోవాలన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులందరినీ ఘనంగా శాలువాలతో సత్కరించి మెమొంట్వలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జంజరాల నాగయ్య నకిరేకంటి సైదులు శ్రీదేవి ఎస్ వెంకటరెడ్డి సుధాకర్ రెడ్డి (Sridevi S Venkata Reddy Sudhakar Reddy) వెంకన్న సోమయ్య కారే యాదయ్య శ్రీశైలం రామ్ రెడ్డి జానమ్మ సుకన్య అరుణ అండాలు పద్మ తదితరులు పాల్గొన్నారు అత్యంత ఉత్సాహభరితంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిపి ఒకరినొకరు తమ బాధలను తమ కష్టాలను తెలియజేశారు విద్యార్థి దశ నుండి తల్లిదండ్రుల దశలకు చేరామని భవిష్యత్తులో ఒక ఆదర్శవంతమైన జీవితం గడుపుతూ సమాజానికి అవసరమైన సేవ అందించాలని మాట్లాడారు.