–ఉరికి ఆదేశించిన కిమ్ జాంగ్
Sucide: ప్రజా దీవెన, కొరియా: ఉత్తర కొరియా (North Korea) నుంచి దక్షిణ కొరియా పారిపోవాలనుకున్న వారికి సా యం చేస్తున్నారని ఇద్దరు మహి ళలకు ఉరి శిక్ష వేసిన ఆ దేశ అధ్య క్షుడు కిమ్ జాంగ్ (Kim Jong).చైనాలో ఉంటు న్న ఆ ఇద్దరూ మహిళలను ఉత్తర కొరియాకు రప్పించి, విచారణ చే యించి ఉరి శిక్ష అమలు చేశాడు