Komati Reddy Venkat Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తన నటనతో రెండు తెలుగు రాష్ట్రా ల్లోనేకాక ప్రపంచవ్యాప్తంగా ఎం దరో అభిమానులను సొంతం చేసు కున్న చిరంజీవి (Chiranjeevi)అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkat Reddy) కీర్తించారు. సోమవారం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (Guinness Book of World Records) లో చోటు దక్కించుకోవడం గర్వకార ణమన్నారు. 156 చిత్రాలు,537 పాటలు,24 వేల స్టెప్పులతో తెలు గు ప్రేక్షకులను విశేషంగా అలరించి నందుకు చిరంజీవికి అరుదైన గౌర వం దక్కిందని, స్వయంకృషితో అ త్యున్నత శిఖరాలను చేరుకున్న చిరంజీవిని యువత ఆదర్శంగా తీసుకొవాలని పిలుపునిచ్చారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.