BSNL: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: రూ.997తో అదిరే ఆఫర్ జియో, ఎయిర్ టెల్ (Jio, Air Tel) లాంటి ప్రైవేట్ టెలికం ఆపరేటర్లకు ప్రభుత్వరంగ సంస్థ BSNL గట్టి పోటీనిస్తూ మరో ఆఫర్ (offer) ను తీసు కువచ్చింది. రూ.997తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 GB డేటా చొప్పున 160 రోజులకు 320 GB డేటా ఇస్తామని ట్విట్టర్ లో పేర్కొం ది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 100 SMSలు కూడా అందిస్తున్నట్లు తెలిపింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.