Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Invitation of applications for the posts of Constable: కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

-- స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఊగ్యోగాలకు నోటిఫికేషన్ -- అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ఆన్‌లైన్‌లో అప్లై 

కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

— స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఊగ్యోగాలకు నోటిఫికేషన్
— అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ఆన్‌లైన్‌లో అప్లై 

ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: స్టాఫ్ సెలక్షన్ కమీషన్( SSC) ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్-2023లో కానిస్టేబుల్ (exicutive) పోస్టుల కోసం పురుష, స్త్రీలకు రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అధికారిక లింక్ ప్రారంభించబడినందున ఫారమ్‌ను సమర్పించడానికి గడువు సెప్టెంబర్ 30, 2023. అప్లికేషన్ విండో మూసివేయబడుతుందని తెలిపింది. ఆ తర్వాత అభ్యర్థులు అక్టోబర్ 3 మరియు అక్టోబర్ 4 తేదీల్లో దరఖాస్తులలో మార్పులు చేసుకోవచ్చని స్పష్టంచేసింది.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది. డిసెంబర్, 2023లో జరగనుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 7547 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తారు.

దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండడoతో పాటు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 (senior secondary) ఉత్తీర్ణులై ఉండాలి.మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ లో తెలుసుకోవచ్చు.