Elections: ప్రజా దీవెన కాశ్మీర్: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)రెండో విడత ఎన్నికల్లో (Elections) 54% పోలింగ్ నమోదు జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో 7 గంటల వరకు 54. 11% పోలింగ్ జరిగింది. ఆరు జిల్లాల్లో 26 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. వ్యాలీలోని 15, జమ్మూలోని 11 స్థానాల్లో పోలింగ్ జరిగింది. శ్రీనగర్‌లో అత్యల్పంగా 27.37% ఓటింగ్ నమోదైంది. మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా పోటీ చేసిన బుద్గాం, గందెర్బాల్‌లో (Budgam, Ganderbal) 58% పోలింగ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్‌లో 61% ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. చివరి విడత ఎన్నికలు అక్టోబర్ 1న జరగనున్నాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.