Jitender: ప్రజా దీవెన, మిర్యాలగూడ: తెలం గాణ రాష్ట్రంలోనే కేసుల, దర్యాప్తు పిటిషన్ (Cases, investigation petition)మేనేజ్మెంట్ విభాగంలో అత్యుత్తమ పనితీరు కనపరుస్తూ, ప్రజలకు అందుబాటు లో ఉంటూ ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరిస్తూ ఉత్తమ సేవలు అందించిన మిర్యాలగూడ రెండు టౌన్ పోలీస్ స్టేషన్ (Police station)కి 2 వ స్థానం లో నిలిచింది. ఈ సందర్భంగా తెలం గాణ రాష్ట్ర డిజిపి కార్యా లయంలో డాక్టర్ జితేందర్ (Jitender)చేతుల మీదుగా ఎస్సై బి రాంబాబుకి ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఉత్తమ 5 పోలీస్ స్టేషన్ లను ఎంపిక చేయ గా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ రెండో స్థానం (Police station is the second place) నిలిచినందుకుగాను నల్ల గొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవా ర్ ఐపిఎస్ యస్.ఐ బి.రాంబాబుని అభినందిచారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.